Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూగుల్‌కు భారీ జరిమానా

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 23, 2026 6:22 PM జాతీయంబిజినెస్
గూగుల్‌కు భారీ జరిమానా - Udayam
పోటీదారులను అణచివేసేలా తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్న గూగుల్‌కు యూరోపియన్ యూనియన్ భారీ జరిమానా విధించింది. భారత కరెన్సీలో సుమారు రూ.9,655 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ప్లేస్టోర్, సెర్చ్ ఇంజిన్‌ల ద్వారా వినియోగదారులను తన ఉత్పత్తుల వైపు మళ్లిస్తోందని ఈయూ కమిషన్ ఆరోపించింది. డిజిటల్ మార్కెటింగ్ చట్టం ఉల్లంఘనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...