Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌లో భారీ భూకంపం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 29, 2026 6:45 AM జాతీయంGeneral
జపాన్‌లో భారీ భూకంపం - Udayam
జపాన్‌లో రిక్టరు స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. క్యుషు దీవిలోని కుమమోటో ప్రాంతంలో ప్రభావం అధికంగా ఉండగా, సునామీ హెచ్చరికను రెండు గంటల తర్వాత అధికారులు ఉపసంహరించారు. భూకంపంతో రోడ్లు, భవనాలు, వంతెనలు దెబ్బతిన్నాయి. యత్సుషిరోలో పలువురు గాయపడగా, కషిమాలో మాల్‌ కూలింది. చైనాలోని కింఘయీ ప్రావిన్సులోనూ రెండుసార్లు భూకంపం సంభవించింది.

Comments

G
Loading comments...