Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండోనేషియాలో భారీ భూకంపం: 6.2 తీవ్రత

Follow Udayam on Google
రచన దేవి Jul 03, 2026 11:01 AM జాతీయంGeneral
ఇండోనేషియాలో భారీ భూకంపం: 6.2 తీవ్రత - Udayam
ఇండోనేషియాలోని హల్మహేరా ప్రాంతంలో శుక్రవారం 6.2 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. 127 కిలోమీటర్ల లోతులో దీని కేంద్రం ఉన్నట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. సునామీ ముప్పు కూడా లేదని ఇండోనేషియా వాతావరణ సంస్థ (BMKG) స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...