Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన

Follow Udayam on Google
రాజిత దేవి Jul 21, 2026 1:19 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన - Udayam
ఢిల్లీలో విద్యార్థులపై దాడిని ఖండిస్తూ తిరువూరులో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటమాడుతోందని నేతలు మండిపడ్డారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్పందించకపోవడాన్ని వారు తప్పుపట్టారు.

Comments

G
Loading comments...