Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సేల్స్ పెరిగినా మారుతీ లాభం డౌన్

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 31, 2026 4:59 PM జాతీయంబిజినెస్
సేల్స్ పెరిగినా మారుతీ లాభం డౌన్ - Udayam
మారుతీ సుజుకీ 2026-27 తొలి త్రైమాసికంలో నికర లాభం 11% తగ్గి రూ.3,352 కోట్లకు చేరింది. ఇదే సమయంలో కంపెనీ ఆదాయం 36% పెరిగి రూ.52,456 కోట్లుగా నమోదైంది. అయితే ముడిసరుకు వ్యయాలు పెరగడంతో మొత్తం ఖర్చులు 40.5% పెరిగి రూ.49,988 కోట్లకు చేరి లాభాలపై ఒత్తిడి తెచ్చాయి.

Comments

G
Loading comments...