వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతీ సుజుకీ తన ఫ్లెక్స్‌ఫ్యూయల్ వ్యాగన్‌ఆర్ బయోఫ్లెక్స్ ధరను రూ.7.24 లక్షలుగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ కారును కేవలం కమర్షియల్ అవసరాల కోసం మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. ఇది E20 నుండి E85 వరకు ఇథనాల్ మిశ్రమంతో నడవగలదు.
1.2 లీటర్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారు పెట్రోల్ వెర్షన్ టాప్ మోడల్ కంటే రూ.86 వేలు అధిక ధరను కలిగి ఉంది. అయితే, దీని మైలేజ్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
Comments
Loading comments...

