వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతీ సుజుకీ 2031 వరకు సామర్థ్య విస్తరణ, కొత్త మోడళ్లు, ఆర్‌అండ్‌డీ కోసం రూ.77,500 కోట్ల మూలధన వ్యయం చేయనున్నట్లు సీఈఓ హిసాషి టేకుచి తెలిపారు. 2026-27లోనే రూ.14,000 కోట్లు ఖర్చు చేయనుంది.
2008 తర్వాత తయారైన తమ కార్లన్నీ ఈ20 ఇంధనానికి అనుకూలమని ఆయన స్పష్టం చేశారు. 2031 నాటికి సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని 211.3 మెగావాట్లకు పెంచనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

