వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతీ సుజుకీ ఇండియా వచ్చే ఐదేళ్లలో రూ.77,500 కోట్ల మూలధన వ్యయం చేయనుంది. సామర్థ్య విస్తరణ, కొత్త మోడళ్ల తయారీ, పరిశోధన-అభివృద్ధి కోసం 2030-31 వరకు ఈ నిధులను వెచ్చించనుంది.
మారుతీ 2026-27 మూలధన వ్యయాన్ని రూ.10 వేల కోట్ల నుంచి రూ.14 వేల కోట్లకు పెంచింది. గతంలో ప్రకటించిన రూ.70 వేల కోట్లతో పోలిస్తే తాజా కేటాయింపు ఎక్కువ.
Comments
Loading comments...

