Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతీ బ్రెజా కొత్త వెర్షన్‌ విడుదల ధర రూ.7.4 లక్షల నుంచి

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 25, 2026 3:10 PM జాతీయంబిజినెస్
మారుతీ బ్రెజా కొత్త వెర్షన్‌ విడుదల ధర రూ.7.4 లక్షల నుంచి - Udayam
మారుతీ సుజుకీ తమ పాపులర్ ఎస్‌యూవీ బ్రెజాలో కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. సరికొత్త టర్బో పెట్రోల్, 1.5 లీటర్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు సీఎన్‌జీ వెర్షన్‌లోనూ ఇది లభిస్తుంది. 360 డిగ్రీల కెమెరా, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ కొత్త మోడల్‌తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 లక్షల ఎస్‌యూవీల విక్రయాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.

Comments

G
Loading comments...