వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా కొండపాకలో విషాదం నెలకొంది. ఏడాదిగా ప్రేమించుకుని, నెల క్రితమే వివాహం చేసుకున్న అంజలి, వినయ్ మనస్పర్ధల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. భార్య అంజలి ఇంట్లో ఉరివేసుకోగా, ఆ విషయం తెలిసిన భర్త వినయ్ కూడా చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు.
అనుమానంతో దంపతుల మధ్య గొడవలు జరగడమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

