Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 3:24 PM మార్కాపురంGeneral
డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన - Udayam
కనిగిరి మున్సిపాలిటీ 22వ వార్డులో రూ.6.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న డ్రైన్ల పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే ఉగ్ర సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ పార్వతి శ్రీధర్ తెలిపారు. స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు పనులు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...