Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు

Follow Udayam on Google
Sai Sep 04, 2026 11:16 AM జాతీయంవాణిజ్యం
లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు - Udayam
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ, రియల్టీ, ఎనర్జీ షేర్లలో కొనుగోళ్లతో సెన్సెక్స్ 504 పాయింట్లు, నిఫ్టీ 37 పాయింట్లు పెరిగాయి. రూపాయి 3 పైసలు బలపడి 94.46 వద్ద ప్రారంభమైంది. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలు, సెబీ నిర్ణయం మార్కెట్‌కు ఊరటనిచ్చాయి.

Comments

G
Loading comments...