Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్ డౌన్‌.. సెన్సెక్స్‌ 307 పాయింట్లు నష్టం

Follow Udayam on Google
Udayam Desk Sep 01, 2026 10:12 AM జాతీయంవాణిజ్యం
మార్కెట్ డౌన్‌.. సెన్సెక్స్‌ 307 పాయింట్లు నష్టం - Udayam
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ముడిచమురు ధరల పెరుగుదలతో మదుపర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది. సెన్సెక్స్‌ 307 పాయింట్లు, నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయాయి. యుటిలిటీస్‌, లోహ, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్‌ 76,957 వద్ద, నిఫ్టీ 24,080 వద్ద స్థిరపడ్డాయి. బీఎస్‌ఈ మార్కెట్‌ విలువ రూ.2.59 లక్షల కోట్లు తగ్గింది.

Comments

G
Loading comments...