Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్‌ కదలికలు నెమ్మది

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 30, 2026 9:51 AM జాతీయంబిజినెస్
మార్కెట్‌ కదలికలు నెమ్మది - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఉదయం స్వల్ప మార్పులతో ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ స్వల్ప లాభంలో ఉండగా, సెన్సెక్స్‌ స్వల్ప నష్టంతో కదలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు దేశీయ సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా మార్కెట్లలో ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ నష్టాలతో ముగియగా, డాలర్‌ ఇండెక్స్‌, క్రూడ్‌ ధరలు కీలకంగా మారాయి.

Comments

G
Loading comments...