Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్లో మళ్లీ నష్టాలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 08, 2026 9:30 AM జాతీయంబిజినెస్
మార్కెట్లో మళ్లీ నష్టాలు - Udayam
ముడిచమురు ధరల పెరుగుదల మరియు బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 455 పాయింట్లు కోల్పోయి 78,499 వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయి 24,570 వద్ద స్థిరపడ్డాయి.

Comments

G
Loading comments...