Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్ నష్టాలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 23, 2026 9:51 AM జాతీయంబిజినెస్
మార్కెట్ నష్టాలు - Udayam
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 51 పాయింట్లు కోల్పోయి 23,945 వద్దకు పడిపోయింది. అలాగే సెన్సెక్స్ 208 పాయింట్లు నష్టపోయి 76,557 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి.

Comments

G
Loading comments...