Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం పట్టణాభివృద్ధి సంస్థకు ఆమోదం

Follow Udayam on Google
సాయి తేజ Aug 07, 2026 12:39 PM ప్రకాశం General
మార్కాపురం పట్టణాభివృద్ధి సంస్థకు ఆమోదం - Udayam
మార్కాపురాన్ని పట్టణాభివృద్ధి సంస్థగా (UDA) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. నూతనంగా ఏర్పాటు కానున్న మూడు UDAల్లో మార్కాపురం ఒకటిగా నిలవనుంది. మార్కాపురం UDA పరిధిలో 21 మండలాలు, 4 మున్సిపాలిటీలు రానున్నాయి. దీని విస్తీర్ణం 6,037.39 చదరపు కిలోమీటర్లుగా నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో UDAల సంఖ్య 23కు చేరనుంది.

Comments

G
Loading comments...