వార్తలకు తిరిగి వెళ్లండి

ఈసీ ఆదేశాల మేరకు ఎస్‌ఐఆర్ కార్యక్రమం గడువును పొడిగిస్తూ సవరించిన షెడ్యూల్ విడుదల చేసినట్లు మార్కాపురం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి విజయ సునీత తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాల దాఖలుకు సెప్టెంబర్ 10 వరకు, వాటి పరిష్కారానికి అక్టోబర్ 5 వరకు గడువు ఇచ్చారు.
తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 10న ప్రకటించనున్నట్లు విజయ సునీత తెలిపారు. ప్రతి ఓటరు దరఖాస్తును బీఎల్‌ఓలు పరిష్కరించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

