వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం మండలం గోగులదిన్నె వెలుగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీలో గృహాలు లేక వృద్ధ దంపతులు ఆరుబయట నిద్రిస్తున్నారు. ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు, సర్వం కోల్పోయిన నిర్వాసితులకు సరైన వసతి లేక ఈ పరిస్థితి ఏర్పడింది.
నిర్వాసితులకు తక్షణమే పునరావాసం కల్పించి, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

