వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లా కలెక్టర్ భవన సముదాయాల కోసం 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. గోగులదిన్నెలోని ఎనిమిది సర్వే నెంబర్ల పరిధిలో ఈ భూమిని కేటాయించారు.
ఈ నిర్ణయంతో జిల్లా అభివృద్ధికి మార్గం సుగమమైందని స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

