వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లాకు చెందిన నలుగురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. కె.వేణుగోపాల్, వి.రమేష్, ఎ.సరోజ, పోలెబోయిన శ్రీనివాసులు విద్యారంగంలో అందించిన సేవలకు ఈ గౌరవం దక్కింది.
ఈ నెల 5న విజయవాడలో నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో వారు అవార్డులు అందుకోనున్నారు.
Comments
Loading comments...

