Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారని జయప్రకాశ్ గౌడ్ తీరు

Follow Udayam on Google
రూప దేవి Jul 21, 2026 8:18 AM మహబూబ్‌నగర్General
మారని జయప్రకాశ్ గౌడ్ తీరు - Udayam
నేరం చేసి జైలుకు వెళ్లొచ్చినా ప్రధాన నిందితుడు జయప్రకాశ్ గౌడ్ తన ప్రవర్తన మార్చుకోకుండా పాత దందానేశా కొనసాగించాడు. అల్ప్రాజోలం తయారీ కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చిన అతడు, మళ్లీ అదే అక్రమ వ్యాపారంలో ప్రవేశించాడు. ఆదివారం భూత్పూర్ మండలం అన్నాసాగర్‌లో అల్ప్రాజోలం తయారు చేస్తుండగా ఈగల్ బృందం దాడి చేసి అతడిని పట్టుకుంది. నిందితుడి స్వస్థలం మూసాపేట మండలం తుంకినీపూర్ అని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...