వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఫ్యామిలీ మ్యాన్’ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ మహాత్మా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. సుధీర్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఇందులో గాంధీ గెటప్‌లో మనోజ్ ఆకట్టుకున్నారు. భారత స్వాతంత్ర్య చరిత్రలోని కీలకమైన, అంతగా తెలియని 21 రోజుల ఘటనల ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నట్లు తెలిపారు. మూవీ టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదు.
Comments
Loading comments...

