Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగంపేట టెండర్ల రద్దు

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 7:08 AM తిరుపతిGeneral
మంగంపేట టెండర్ల రద్దు - Udayam
మంగంపేట ముగ్గురాయిని విదేశాలకు తరలించే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, బల్క్ టెండర్‌ను రద్దు చేయాలని నిజనిర్ధారణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ ముగ్గురాయి గనుల ద్వారా ఏపీఎండీసీకి ఏటా రూ.1,300 కోట్ల ఆదాయం వస్తున్నా టెండర్లలో పారదర్శకత లోపించిందని వారు ఆరోపించారు.

Comments

G
Loading comments...