వార్తలకు తిరిగి వెళ్లండి

అండర్-15 సాఫ్ట్‌బాల్ ఆసియా కప్ సెలక్షన్లకు మంగంపేటకు చెందిన లావులూరి అవికా రాయ్ ఎంపికైంది. చైనాలో జరగనున్న ఆసియా కప్‌లో ఏపీ తరఫున పాల్గొనేందుకు ఆగస్టు 24, 25 తేదీల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ స్టేడియంలో జరిగే సెలక్షన్లకు హాజరుకానుంది.
7వ తరగతి చదువుతున్న అవికా రాయ్‌కు వ్యాయామ ఉపాధ్యాయుడు అబ్దుల్లా సాఫ్ట్‌బాల్‌లో శిక్షణ ఇచ్చారు.
Comments
Loading comments...

