Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనుల్లో జాప్యం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 07, 2026 12:43 PM కరీంనగర్General
మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనుల్లో జాప్యం - Udayam
కరీంనగర్‌ మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు పనులు నాలుగేళ్లు గడిచినా పూర్తికాలేదు. తొలి దశలో 80 శాతం, రెండో దశలో 37 శాతం పనులు పూర్తైనట్లు అధికారులు తెలిపారు. పర్యావరణ అనుమతులు, భూసేకరణ, నిధుల విడుదల, వరదల కారణంగా పనుల్లో జాప్యం జరిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మిగిలిన పనులను కొనసాగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...