Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడేళ్లలోపు శిక్ష కేసుల్లో రాతపూర్వక నోటీసు తప్పనిసరి

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 13, 2026 3:13 PM సూర్యాపేటతెలంగాణ
ఏడేళ్లలోపు శిక్ష కేసుల్లో రాతపూర్వక నోటీసు తప్పనిసరి - Udayam
ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లో సంబంధిత వ్యక్తులకు బీఎన్‌ఎస్‌ఎస్ 35(3) ప్రకారం రాతపూర్వక నోటీసు ఇవ్వడం తప్పనిసరని పోలీస్ శాఖ తెలిపింది. ఫోన్ కాల్స్ చట్టపరమైన నోటీసులు కావు. ఆర్టీఐ దరఖాస్తుకు ఈ వివరణ ఇచ్చారు. ఏడేళ్లకు మించి శిక్షపడే నేరాల్లో మాత్రం నిబంధనల ప్రకారం నేరుగా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...