వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా విగ్రహాల ఏర్పాటుకు పోలీస్ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని కమలాపురం సీఐ మోహన్ సూచించారు. కమలాపురం, వల్లూరు మండలాల ప్రజలతో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
డీజేలకు అనుమతి లేదని మోహన్ తెలిపారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ లైన్లకు దూరంగా విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

