Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణులకు వైద్య పరీక్షలు తప్పనిసరి

Follow Udayam on Google
Harika Aug 20, 2026 11:04 AM నిర్మల్ General
గర్భిణులకు వైద్య పరీక్షలు తప్పనిసరి - Udayam
గర్భిణులకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని నిర్మల్‌ కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీల వారీగా గర్భిణులకు అవసరమైన చికిత్సలు అందేలా పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ‘సంకల్ప్‌’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి నవజాత శిశువుల మరణాలను 50 శాతం తగ్గించాలని ఆయన ఆదేశించారు. అనంతరం ‘అంకురం’ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...