Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్య సంస్థల తనిఖీలు తప్పనిసరి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 27, 2026 6:34 PM ఖమ్మంGeneral
వైద్య సంస్థల తనిఖీలు తప్పనిసరి - Udayam
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం-2010 నిబంధనలు అమలు చేయాలని అదనపు కలెక్టర్‌ శ్రీజ అధికారులను ఆదేశించారు. వైద్య సంస్థల రిజిస్ట్రేషన్, రెన్యువల్‌కు ముందు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని సూచించారు. లోపాలు గుర్తిస్తే నోటీసులు ఇవ్వాలని, ఆసుపత్రుల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. పీహెచ్‌సీ, సబ్‌ సెంటర్లలో అత్యవసర మరమ్మతుల వివరాలు సమర్పించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...