వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టాదారు పాస్‌బుక్ కలిగిన రైతులందరూ రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఏ.ప్రవీణ్‌కుమార్ సూచించారు. ప్రభుత్వ పథకాలు, పీఎం కిసాన్ ప్రయోజనాలకు ఇది అవసరమన్నారు.
ధాన్యం విక్రయ సమయంలోనూ రిజిస్ట్రేషన్ తప్పనిసరని తెలిపారు. రైతులు ఆలస్యం చేయకుండా వ్యవసాయ అధికారులను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

