Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్యుమరేషన్ ఫారం తప్పనిసరి

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jun 23, 2026 10:51 AM హైదరాబాద్General
ఎన్యుమరేషన్ ఫారం తప్పనిసరి - Udayam
‘SIR-2026’ సర్వేలో భాగంగా ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారం నింపడం తప్పనిసరి. ఈ నెల 25 నుంచి జులై 24 వరకు జరిగే ఈ సర్వే ఆధారంగానే తుది ఓటరు జాబితాను అధికారులు సిద్ధం చేస్తారు. బీఎల్వోలు ఇంటికి వచ్చినప్పుడు వివరాలు నింపి సంతకం చేసి అందజేయాలి. ఈ ప్రక్రియలో ఎటువంటి గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...