వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా 23 పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసే గణపతి మండపాలకు ఆన్‌లైన్ సింగిల విండో ద్వారా నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు అనుమతి పొందాలని ఎస్సై టి.వెంకటేష్ సూచించారు.
ప్రజలకు ఇబ్బంది కలగని ప్రదేశాలను ఎంపిక చేసుకోవడంతో పాటు విద్యుత్ షార్ట్ సర్క్యూట్, అగ్నిప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకుంటూ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

