వార్తలకు తిరిగి వెళ్లండి

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన విభిన్న కథాచిత్రం 'మండాడి' సెప్టెంబరు 10న గ్రాండ్‌గా విడుదల కానుంది.
మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తుండగా, తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Comments
Loading comments...

