వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మానవ్ సుతార్ నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ 43 బంతుల్లో 24 పరుగులు చేసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటాడు.
ప్లైటెడ్ డెలివరీలు, టర్న్, డ్రిఫ్ట్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే ఎడమచేతి స్పిన్నర్ సుతార్‌ను రవీంద్ర జడేజాకు భవిష్యత్ వారసుడిగా మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు.
Comments
Loading comments...

