వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరి మండలం వడపర్తి సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గణేష్ (38) మృతిచెందారు. గచ్చుబావికి చెందిన ఆయన తుర్కపల్లి మండలం రుస్తాపురంలో స్నేహితుడి అంత్యక్రియలకు హాజరై స్కూటీపై తిరిగి వస్తున్నారు.
ఈ క్రమంలో క్రషర్ లారీ ఢీకొట్టడంతో గణేష్ అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

