Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో రైలు కిందపడి వ్యక్తి మృతి

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 12, 2026 3:02 PM నెల్లూరుGeneral
నెల్లూరులో రైలు కిందపడి  వ్యక్తి మృతి - Udayam
నెల్లూరు వేదాయపాలెం సమీపంలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద సింహపురి ట్రైన్ కిందపడి 50 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందారు. 108 వాహనంలో ఆయనను నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆయన బిస్కెట్ రంగు షర్ట్, బ్లూ కలర్ షార్ట్ ధరించి ఉన్నారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...