Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య కోసం సెల్‌టవర్ ఎక్కిన వ్యక్తి

Follow Udayam on Google
Harika Jun 22, 2026 10:44 AM యాదాద్రి భువనగిరిGeneral
భార్య కోసం సెల్‌టవర్ ఎక్కిన వ్యక్తి - Udayam
భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. మద్యానికి బానిస కావడంతో భార్య అతడిని వదిలి పుట్టింటికి వెళ్లడమే ఈ వివాదానికి కారణమని పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి భార్యను పిలిపించి, స్థానికుల సహాయంతో అతడిని సురక్షితంగా కిందకు దింపారు. అనంతరం దంపతులకు పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు.

Comments

G
Loading comments...