వార్తలకు తిరిగి వెళ్లండి

కాలేజీలో చదువుతూ సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఓ యువకుడు మమితా బైజుకు ప్రేమను వ్యక్తం చేశాడు. ఆమెను కలిసేందుకు కాలేజీ గేట్ బయట వేచి ఉండేవాడట. అతనిలో కనిపించిన నిజాయితీ కారణంగా ఆ ప్రపోజల్‌ను ఎప్పటికీ మర్చిపోలేనని మమితా బైజు తెలిపారు.
మమితా బైజు వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ‘ప్రేమలు’తో తెలుగు, తమిళంలో క్రేజ్ తెచ్చుకున్న ఆమె.. ఈ నెల 4న ‘బెత్లెహోం కుడుంబ యూనిట్’తో తెలుగులోకి రానుంది.
Comments
Loading comments...

