వార్తలకు తిరిగి వెళ్లండి
మల్లెపల్లి మటన్ దందాలో విస్తుపోయే నిజాలు

హైదరాబాద్‌లోని మల్లెపల్లి ప్రాంతంలో 'హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్' (H-FAST) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మటన్(మేక మాంసం)లో బీఫ్‌ను కలుపుతున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న నిర్వాహకులపై అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. నగరంలో కల్తీ మాంసం విక్రయాలపై పట్టుబిగించేందుకు H-FAST బృందాలు ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నాయి.
Comments
Loading comments...