Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో వర్సిటీ పెట్టడం గర్వంగా ఉంది: మల్లారెడ్డి

Follow Udayam on Google
మానస శర్మ Jul 11, 2026 11:37 AM తిరుపతిGeneral
ఏపీలో వర్సిటీ పెట్టడం గర్వంగా ఉంది: మల్లారెడ్డి - Udayam
తిరుపతి సమీపంలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనుమతి లభించడంతో ఎమ్మెల్యే మల్లారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఒక తెలంగాణ బిడ్డగా ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే అవకాశం రావడం గర్వకారణమని, విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...