Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మలేషియా జైలులో మెట్‌పల్లి యువకులు

Follow Udayam on Google
పవన్ కుమార్ Jun 25, 2026 10:35 AM జగిత్యాలGeneral
మలేషియా జైలులో మెట్‌పల్లి యువకులు - Udayam
మెట్‌పల్లికి చెందిన గణేశ్, నితిన్‌ ఉపాధి కోసం మలేషియా వెళ్లి నిబంధనల ఉల్లంఘన కేసులో జైలుపాలయ్యారు. వారి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందగా, అధికారుల సాయంతో వారు జైలులో ఉన్నట్లు వెల్లడైంది. స్వదేశానికి రావడానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేస్తున్నామని వారు కుటుంబీకులకు తెలిపారు. తమ కుమారులు త్వరగా క్షేమంగా ఇంటికి చేరుకోవాలని తల్లిదండ్రులు ప్రభుత్వాని వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...