వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిషలాంటి వ్యక్తులు సినీ పరిశ్రమలో చాలా అరుదుగా ఉంటారని నటి మాళవిక మోహనన్ అన్నారు. ఆమె కొత్తవారిని ఎంతో ప్రోత్సహిస్తారని చెప్పారు.
‘పేట’లో త్రిషతో కలిసి నటించిన అనుభవాన్ని మాళవిక గుర్తుచేసుకున్నారు. షూటింగ్ సమయంలో త్రిష తనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని, ప్రతి విషయంలోనూ భాగం చేశారని చెప్పారు.
Comments
Loading comments...

