వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యంలో ఇటీవల మలేరియా కేసులతో పాటు మరణాలు నమోదవుతుండటంతో ఆరోగ్య శాఖలో కలవరం మొదలైంది. వ్యాధి నియంత్రణ చర్యలు సరిగా లేవంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వాతావరణ మార్పులతో కేసులు కొంత పెరుగుతున్నాయని, వ్యాధి వ్యాప్తి నిరోధానికి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు మలేరియా అధికారి తులసి తెలిపారు.
Comments
Loading comments...

