Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాలకోడూరు చెరువును సుందరంగా తీర్చిదిద్దాలి: మంత్రి

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 04, 2026 6:06 PM తూర్పుగోదావరి General
మాలకోడూరు చెరువును సుందరంగా తీర్చిదిద్దాలి: మంత్రి - Udayam
నిడదవోలు మాలకోడూరు చెరువును సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశించారు. మంగళవారం చెరువును సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన అధికారులతో ప్రణాళికలను సమీక్షించారు. నాణ్యతతో నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రజలు కుటుంబాలతో వచ్చి ఆహ్లాదంగా గడిపేలా, వ్యాయామం, మానసిక వికాసానికి అనువుగా చెరువును అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...