వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే 'రైతు ఆశీర్వాద సభ'ను విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సభ ద్వారా సీఎం రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నిధులను జమ చేయనున్నారు.
రాష్ట్రంలో యూరియా సరఫరాపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని తుమ్మల స్పష్టం చేశారు.
Comments
Loading comments...

