వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఎక్సైజ్ శాఖలో ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. నల్గొండ డీసీగా పనిచేస్తున్న ఏ. శ్రీనివాస్‌రెడ్డిని గ్రేటర్ హైదరాబాద్ డీసీగా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి రఘనందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులు వెంటనే తమ కొత్త బాధ్యతలను చేపట్టాలని ఆదేశించింది.
Comments
Loading comments...

