Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ పెట్టుబడి మోసం కేసులో అరెస్ట్

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 05, 2026 7:44 AM హైదరాబాద్General
భారీ పెట్టుబడి మోసం కేసులో అరెస్ట్ - Udayam
ఏడాదికి 48 శాతం లాభాల పేరిట ఆరు వేల మందిని ముంచిన ఎస్‌బీపీఎల్, కేపీఎల్ సంస్థల ఎండీ భూపాల్‌నాయక్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్టాక్ ట్రేడింగ్, ప్రకృతి వ్యవసాయం పేరిట ఇతడు వందల కోట్లు వసూలు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లోనే 1500 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో గుజరాత్ జైలులో ఉన్న నిందితుడిని పోలీసులు పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు.

Comments

G
Loading comments...