Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగులో భారీ చోరీ: బంగారం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 06, 2026 12:33 PM ములుగు General
ములుగులో భారీ చోరీ: బంగారం - Udayam
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం గంటూరుపల్లిలో భారీ చోరీ జరిగింది. మోటె రామ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన దుండగులు, సుమారు 22 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలతో పాటు భూమి పత్రాలను అపహరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...