వార్తలకు తిరిగి వెళ్లండి

MSME డైరెక్టర్లమని నమ్మించి లోన్లు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేశారని పలువురు PGRSలో ఫిర్యాదు చేశారు. తిరువూరుకు చెందిన ఇమ్మానుయేల్ NTR జిల్లా వ్యాప్తంగా పలువురిని గ్రూపులుగా ఏర్పాటు చేశారని తెలిపారు.
రూ.1 లక్షకు రూ.5 లక్షల చొప్పున రుణం ఇప్పిస్తామని నమ్మబలికి మోసం చేశారని ఆరోపించారు. లోన్లు ఇవ్వకపోగా డబ్బులు అడిగితే ‘దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ బెదిరిస్తున్నారని వాపోయారు.
Comments
Loading comments...

